దర్శన్ భార్య విజయలక్ష్మికి అసభ్యకర మెసేజ్‌లు.. టెక్కీ సహా ఇద్దరి అరెస్ట్

కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మికి అసభ్యకర సందేశాలు పంపిన కేసులో టెక్కీ సహా ఇద్దరిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

భీమవరం పోలీసుల సూపర్ ఆపరేషన్ : అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్‌కు షాక్

Pensioner-professor పై డిజిటల్ అరెస్ట్ మోసా చేసిన అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్‌ను భీమవరం పోలీసులు బీస్ట్ చేసినట్టు రిపోర్ట్. 13 అరెస్టులు, రూ.61 లక్షలు రికవరీ & ఫ్రీజ్, 15 సిమ్ కార్డులు స్వాధీనం.

జాగ్రత్త — వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్ చేసి కొత్త రకమైన సైబర్ మోసాలు 

వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్న సైబర్ నేరగాళ్లు. సైబర్ పోలీసులు ఇచ్చిన హెచ్చరికలు, రక్షణ చిట్కాలు తెలుసుకోండి.

కాంతారా హీరోయిన్ రుక్మిణి వసంత్ క్లారిఫికేషన్ –  ఆ మొబైల్ నెంబర్ నాది కాదు అని సోషల్ మీడియాలో ట్వీట్

కాంతారా మూవీ హీరోయిన్ రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై స్పందించింది. ఒక వ్యక్తి తన పేరుతో ఫోన్, మెసేజ్‌ల ద్వారా మోసం చేస్తున్నాడని వెల్లడించింది. ఎన్టీఆర్ మూవీతో ఆమె తాజా ప్రాజెక్ట్ వివరాలు కూడా తెలుసుకోండి.

ప్రముఖ నటుడు ఉపేంద్ర దంపతులు సైబర్ మోసగాళ్ల బారిన పడిన ఘటన

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు. డెలివరీ పేరుతో ఫోన్ చేసి వారి మొబైల్ ఫోన్లు హ్యాక్ చేశారు. ఈ ఘటనపై ఉపేంద్ర ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ, డబ్బు అడిగే మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు.