తమిళనాడులో షాకింగ్ ఘటన. భార్య ప్రియుడితో ఉన్నట్లు గమనించిన భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వారిద్దరినీ నరికి చంపేశాడు. తలలను విడగొట్టి పోలీసులకు లొంగిపోయాడు.
Tag: crime news
ఈ-సిగరెట్ రాకెట్ గుట్టు రట్టు, 21లక్షల ఈ-సిగరెట్,వేప్స్ స్వాధీనం.
తెలంగాణ రాష్ట్రంలో సైఫా బాద్ పరిధిలో చట్ట విరుద్ధమైన ఈ-సిగరెట్ రాకెట్ వ్యవహారంలో ఒక వ్యక్తిని పోలీసు శుక్రవారం అరెస్ట్ చేశారు.అతని వద్ద నుండి ₹21,00,000 విలువైన 670 ఈ-సిగరెట్లు/వేప్‌లు స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్ […]