తిరుపతి సంస్కృత వర్సిటీలో సంచలనం: విద్యార్థినిపై ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల లైంగిక దాడి, వీడియో బెదిరింపులు

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లైంగికదాడి, వీడియో రికార్డింగ్, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు. కేసు నమోదు.

ఏలూరులో దారుణం: రౌడీ షీటర్లు యువతిని కిడ్నాప్ చేసి సచివాలయంలో అత్యాచారం

ఏలూరులో ఇద్దరు రౌడీ షీటర్లు ఓ యువతిని కిడ్నాప్ చేసి గ్రామ సచివాలయంలో అత్యాచారానికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు. దర్యాప్తు వేగవంతం.

“అత్యాచారం చేశాడు.. హత్య చేశాడు.. ఇంటి ముందు కోడలిని పాతిపెట్టాడు!”

ఫరీదాబాద్‌లో మహిళపై మామ అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృతదేహాన్ని ఇంటి ముందు పాతిపెట్టిన కుటుంబ సభ్యుల అరాచకాలు సంచలనం సృష్టించాయి.