Silver Price Today: కిలో వెండి రూ.3 లక్షలు! ధర ఇంకా పెరుగుతుందా? పెట్టుబడి పెట్టాలా?

Silver Price Today: వెండి ధరలు ఏడాదిలో 200 శాతం పెరిగాయి. కిలో ధర రూ.3 లక్షలకు చేరువలో ఉంది. వెండి ETFల్లో పెట్టుబడి పెట్టాలా? నిపుణుల సూచనలు తెలుసుకోండి.

వెండి ధరలు భారీగా పడిపోతాయా? గత చరిత్రతో విశ్లేషకుల హెచ్చరిక

వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అయితే త్వరలోనే భారీ పతనం ఉండొచ్చని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెండి ధరల భవిష్యత్ విశ్లేషణ ఇదే.