ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ నిధులు, అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై కీలక చర్చలు జరిపారు.
Tag: CM Chandrababu
ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు అసంతృప్తి.. మంత్రులకు గట్టిగా హెచ్చరిక!
జూలై 2025లో ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాలపై చర్చించారు. మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వైసీపీ కుట్రలపై గట్టిగా స్పందించాలని సూచించారు.