Mana Shankara VaraPrasad Garu Pre Release Event: ఒకే స్టేజ్‌పై చిరంజీవి, వెంకటేశ్

Mana Shankara VaraPrasad Garu Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఒకే స్టేజ్‌పై కనిపించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 7న హైదరాబాద్‌లో.

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ రిలీజ్ | వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ తిరుపతిలో విడుదలైంది. కామెడీ టైమింగ్, నయనతార–వెంకటేశ్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

మెగా ఫ్యాన్స్‌కు పండుగ… జనవరి 4న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ జనవరి 4న విడుదల. చిరంజీవి–వెంకటేశ్ తొలిసారి కలిసి నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్.