మాట జార్చిన అనిల్ రావిపూడి.. చిరంజీవి సినిమాలో వెంకటేష్ పాత్రపై క్లారిటీ!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో వెంకటేష్ పాత్రపై అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా క్లైమాక్స్‌లో వెంకీ పాత్రపై ఆసక్తికర లీక్.