ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం పని ప్రదేశాల్లో 216 క్రెష్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చిన్నారుల సంరక్షణతో ఉద్యోగులకు ఊరట కలిగించే కీలక ప్రణాళిక.
Tag: Chandrababu Naidu
బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ-తెలంగాణ మధ్య తీవ్ర నీటి వివాదం: కేంద్రం స్పందన ఏమిటి?
బనకచర్ల ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం మళ్లీ ముదిరింది. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరి – బనకచర్ల […]
చంద్రబాబు హెలికాప్టర్‌కు వాతావరణ అడ్డంకి: గన్నవరంలో ల్యాండింగ్, కార్యక్రమంలో మార్పులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. హెలికాప్టర్ వాతావరణం కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. తర్వాత ప్రత్యేక విమానంతో రాజమండ్రి చేరుకుని, రోడ్డుమార్గంలో మలకపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రబాబు ఇంటింటి ప్రచారానికి షురూ.. జూలై 2న కుప్పంలో డోర్ టూ డోర్ కార్యక్రమం
ఏపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని, ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం చంద్రబాబు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. జూలై 2న కుప్పంలో ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
చంద్రబాబు హెచ్చరిక: పార్టీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలకు టాటా చెప్పేదే!
అమరావతి:తెలుగుదేశం పార్టీని మరింత శ్రద్ధతో నడిపేందుకు నేతల కట్టుబాటును కీలకంగా భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తున్న […]