రైతులకు శుభవార్త: అగ్రహారం–ఈనామ్ భూముల సాగుదారులకు కూడా రూ.10,000 జమ… సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం కింద అగ్రహారం, ఈనామ్ భూముల సాగుదారులకు రూ.10,000 చొప్పున నిధులు జమ అయ్యాయి. మొత్తం 1,434 మంది రైతులకు రూ.1.43 కోట్లు బదిలీ. ఇంకా 814 మందికి నిధులు రాకపోవడానికి కారణాలు ఏమిటో వివరంగా తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు సీఎం చంద్రబాబు కఠిన చర్యలు

రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన చర్యలు ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ సరిదిద్దడం, సీసీ కెమెరాలు, స్పీడ్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు.

ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం చంద్రబాబు భారీ భరోసా: అరటి, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై కీలక ఆదేశాలు

రాష్ట్రంలో అరటి, పత్తి, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ధరలు, కొనుగోళ్ల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ అరటిని రైళ్ల ద్వారా ముంబై, కలకత్తాకు రవాణా చేయడం, మొక్కజొన్నకు ధరల వ్యత్యాస భర్తీ, పత్తి కొనుగోళ్ల వేగవంతం వంటి ముఖ్య చర్యలు.

సీఎంకే లీగల్ నోటీసులు పంపిన సీఐ శంకరయ్య డిస్మిస్ – ఏపీ పోలీసు శాఖలో కలకలం

సీఐ శంకరయ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకే పరువునష్టం పేర్కొంటూ రూ.1.45 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపిన ఘటన పోలీసు శాఖలో సంచలనం. కర్నూలు రేంజ్ DIG ఆదేశాలతో ఆయనను విధుల నుంచి తొలగించారు. వివరణాత్మక వివరాలు ఇక్కడ చదవండి.

టిడిపి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కొత్త టైం టేబుల్ | ప్రతి నెల తప్పనిసరి షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు టిడిపి ఎమ్మెల్యేలకు ప్రత్యేక టైం టేబుల్ జారీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ పించన్లు, 5వ తేదీ పాఠశాలల తనిఖీ, 10వ తేదీ అన్నా క్యాంటీన్ భోజనం వంటి కీలక కార్యక్రమాలు తప్పనిసరి. పూర్తి వివరాలు చదవండి.

అనంతపురంలో ఎన్డీఏ ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభ: చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు హాజరు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత తొలిసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ నిర్వహించనున్నాయి. ‘సూపర్ సిక్స్’ పథకాల విజయాలను ప్రజలతో పంచుకునే ఈ సభకు అనంతపురం వేదిక కానుంది.

ఏపీలో గ్రామ పంచాయతీలకు రూ.1,120 కోట్లు విడుదల – పవన్ కళ్యాణ్ పుట్టినరోజునే నిధుల జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తుల కోసం రూ.1,120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజునే ఈ నిధులు ఖాతాల్లో జమ కావడం విశేషం.

సింగపూర్‌లో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తల మధ్య ఆత్మీయ సదస్సు

సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడుకు స్థానిక తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు సంప్రదాయ స్వాగతం పలికారు. ఐదు రోజుల పర్యటనలో మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. కృష్ణా నదికి జలహారతి ఇచ్చిన సీఎం, వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.