Bill Gates AP Visit: చంద్రబాబుతో భేటీ, ఉండవల్లి వ్యవసాయ క్షేత్ర సందర్శన

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో సమావేశం అనంతరం ఉండవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి చర్చించారు. ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ పేర్కొన్నారు.

ఏపీలో బుల్లెట్ రైలు కారిడార్, ఎన్‌హెచ్ ప్రాజెక్టులకు వేగం – సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్టులకు వేగం పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుల్లెట్ రైలు కారిడార్‌లు, భూసేకరణ, లాజిస్టిక్స్ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు.

ఏపీలో 20 లక్షల అసంఘటిత కార్మికుల నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో అసంఘటిత రంగంలోని 20 లక్షల కార్మికుల నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ పథకాల పునరుద్ధరణ, ఉచిత వైద్య సేవలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

బాబు విత్ బాలయ్య… ఈసారి నారావారిపల్లెలో మిస్ అయిన ఎనర్జీ!

ప్రతి సంవత్సరం నారావారిపల్లెలో సంక్రాంతి సందడి చేసే నందమూరి బాలకృష్ణ ఈసారి ఎందుకు కనిపించలేదు? అఖండ–2 తర్వాత బాలయ్య మౌనంపై ఫ్యాన్స్‌లో చర్చ.

MS Dhoni Amaravati Visit: చంద్రబాబుతో భేటీ.. ఏపీలో క్రికెట్ అకాడమీపై కీలక చర్చ

భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఈ నెల 9న అమరావతికి రానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీలో ఏపీలో క్రికెట్ అభివృద్ధి, క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశాలపై చర్చ జరిగే అవకాశం.

ఏపీలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్: ప్రతి నెల ఉచిత విద్యుత్ అమలుకు సీఎం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల కోసం 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలును సీఎం చంద్రబాబు వేగవంతం చేశారు. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రయోజనం కలిగే అవకాశం.

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త: హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక కమిటీ ఏర్పాటు

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ కమిటీ ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

అచ్చెన్నాయుడు జగన్‌కు సవాల్: “దమ్ముంటే అసెంబ్లీకి రా… అక్కడే తేల్చుకుందాం”

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై దూకుడుగా స్పందిస్తూ అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సవాల్ విసిరారు. వీధుల్లో ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ గుసగుసలు: నారా లోకేష్‌ గురించి అదే చర్చ – టీడీపీ భవిష్యత్‌ నేతగా ఎదుగుతున్న లోకేష్?

కూటమి మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పెరుగుతున్న ప్రాధాన్యం, కేంద్ర పెద్దలతో బలపడుతున్న సంబంధాలు, AP భవిష్యత్ నాయకత్వంపై నడుస్తున్న చర్చలపై విశ్లేషణ.

Chandrababu Naidu: హైదరాబాద్‌లా ఎదగాలంటే అమరావతి విస్తరణ తప్పనిసరి..!

అమరావతి 29 గ్రామాలకు పరిమితం అయితే అభివృద్ధి ఆగిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విస్తరణ, రైతుల సహకారం, సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.