అమరావతి పరిధిలో రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లకు కొత్త రూపం | అమృత్ భారత్ పథకం

అమృత్ భారత్ పథకం కింద అమరావతి పరిధిలోని రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా అభివృద్ధి చెందుతున్నాయి. 80–95 శాతం పనులు పూర్తి, ప్రయాణికులకు త్వరలో ఆధునిక సౌకర్యాలు.

PMVBRY: ప్రధాని మోదీ పంద్రాగస్టు కానుక – రూ.లక్ష కోట్లతో కొత్త ఉద్యోగ పథకం, యువతకు రూ.15,000 ప్రోత్సాహకం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ (PMVBRY) ప్రకటించారు. తొలిసారి ఉద్యోగం పొందిన యువతకు రూ.15,000 అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మిషన్ వాత్సల్య పథకం అమలు – అనాథ పిల్లలకు నెలకు రూ.4,000 సాయం

తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలుస్తున్న మిషన్ వాత్సల్య పథకం ఇప్పుడు ఏపీలో అమలవుతోంది. నెలకు రూ.4,000 చొప్పున సాయం అందుతోంది. పథకం పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకోండి.