విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ పెళ్లిపై అధికారిక ప్రకటన చేశారు. అభిమానులు పెట్టిన ‘విరోష్’ పేరునే తమ వివాహ వేడుకకు అధికారికంగా స్వీకరించారు.
Tag: Celebrity Marriage
పాకిస్తానీ నటి జవేరియా అబ్బాసీ జీవితంలో వివాదాలు – మరోసారి పెళ్లి చేసి హెడ్లైన్స్‌లోకి
పాకిస్తానీ నటి జవేరియా అబ్బాసీ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. 17 ఏళ్ల వయసులో స్టెప్ బ్రదర్ షమూన్‌ను పెళ్లి చేసుకోవడం, తరువాత విడాకులు, సింగిల్ మదర్‌గా కూతురిని పెంచడం, చివరికి 2024లో వ్యాపారవేత్త అడీల్ హైదర్‌ను వివాహం చేసుకోవడం ఇలా ఎన్నో సంచలనాలు ఆమె జీవితంలో చోటు చేసుకున్నాయి.