పోలీస్ ఎఫ్‌ఐఆర్‌లు, ప్రెస్ నోట్లలో కులం ఎందుకు నమోదు చేస్తారు? బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన పద్ధతి, చట్టపరమైన అవసరాలు, అలహాబాద్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కీలక తీర్పులపై సమగ్ర విశ్లేషణ.