బ్యాంక్ ఆఫ్ బరోడా 2025లో 417 మేనేజర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జీతం రూ.64,820 నుంచి రూ.93,960 వరకు. అర్హతలు, ఫీజు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.