గుంటూరు లాలాపేటలో బంగారు షాపుల్లో హాల్మార్క్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. BIS జాయింట్ డైరెక్టర్ అర్జున్ నేతృత్వంలో జరిగిన దాడుల్లో లైసెన్స్ లేకుండా హాల్మార్క్ ముద్రించే లేజర్ మెషిన్ సీజ్ చేయబడింది. వినియోగదారులను మోసం చేసిన వ్యాపారులపై చర్యలు ప్రారంభమయ్యాయి.
Tag: BIS దాడులు
గుంటూరు బంగారం షాపుల్లో BIS దాడులు – నాణ్యతలేని నగల విక్రయం వెలుగులోకి, వినియోగదారుల ఫిర్యాదులతో అలర్ట్ అయిన అధికారులు!
గుంటూరు నగరంలోని బంగారం షాపుల్లో నాణ్యతలేని నగల విక్రయం, హాల్మార్క్ ఉల్లంఘనలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారులు దాడులు చేశారు. పలు అక్రమాలు బయటపడడంతో దుకాణదారులపై కేసులు నమోదు చేసి, వినియోగదారులకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు.