బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఏళ్ల జానపద గాయని, సోషల్ మీడియా స్టార్ మైథిలీ ఠాకూర్ సునాయాస విజయం. ఆర్జేడీ నేత వినోద్ మిశ్రాపై 11,000 ఓట్ల తేడాతో గెలుపొందిన మైథిలీ వివరాలు, రాజకీయ ప్రయాణం, USP పూర్తి వివరాలు.
Tag: Bihar Elections
బీహార్ ఎన్నికల ఫలితాలు: నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభంజనం… మహాఘటబంధన్ వెనుకబాటు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ భారీ ఆధిక్యం సాధిస్తోంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మహాఘటబంధన్ వెనుకబడిన పరిస్థితులు, ఓటర్ల ధోరణి, ఎగ్జిట్ పోల్స్ సరిగ్గా నిలిచిన తీరు – పూర్తి వివరాలు.