పలు రహస్యాలకు కేంద్రంగా నిలిచిన బెర్ముడా ట్రయాంగిల్ కింద 20 కి.మీ. మందంతో ఉన్న రాతి పొరను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ వెనుక అసలు కథ ఇదే.