విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సుల రూట్‌ను సింహాచలం వరకు పొడిగించేందుకు ప్రభుత్వ నిర్ణయం. ట్రయల్ రన్ పూర్తి, త్వరలో అధికారిక ప్రకటన.