దిత్వా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడినా, ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా వద్ద భారీ అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాడరేవు–రామాపురం బీచ్‌లు మూసివేత. నెల్లూరులో 13 సెంటీమీటర్ల వరకు వర్షపాతం. సోమశిల–కండలేరు జలాశయాల్లో నీటి విడుదలతో అప్రమత్తం.