Khushbu Sundar: అందుకే ఆ హీరోలతో సినిమా చేయలేకపోయా.. ఇన్నాళ్లకు అసలు కారణం చెప్పిన ఖుష్బూ

నటి ఖుష్బూ తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, చిరంజీవితో ఎందుకు హీరోయిన్‌గా నటించలేకపోయానో తాజాగా వెల్లడించారు.

‘అఖండ 2’ మూవీ రివ్యూ – తమన్ ప్రభంజనం, బాలయ్య విశ్వరూపం

అఖండ 2: తాండవం చిత్రం బాలయ్య మాస్ ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేసింది. తమన్ బీజీఎమ్, బోయపాటి యాక్షన్ ట్రీట్‌మెంట్, అఖండ క్యారెక్టర్ హైలైట్స్‌గా నిలిచాయి. సినిమా రివ్యూ పూర్తిగా చదవండి.

1993 తిరుపతి విమాన ప్రమాదం: తెలుగు సినీ ప్రముఖులకు చుక్కలు చూపించిన సంఘటన

1993లో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి వంటి 60 మంది సినీ ప్రముఖులు అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ, వారు ఇచ్చిన ఆసుపత్రి హామీ ఇంకా నెరవేరలేదా?