ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం ఉదయం ‘జన్ సున్ వాయి’ కార్యక్రమంలో దాడి జరిగింది. గుజరాత్‌కు చెందిన యువకుడు చెంపదెబ్బ కొట్టడంతో ఉద్రిక్తత. బీజేపీ నేతలు రాజకీయ కుట్రగా ఆరోపించగా, ఆప్ నేత అతిశీ తీవ్రంగా ఖండించారు.