జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి:APUWJ మంగళగిరి శాఖ జర్నలిస్టులు.

APUWJ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసిల్దార్ కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించారు. అక్రిడిటేషన్, హెల్త్ స్కీం, ఇళ్ల స్థలాలు, పింఛన్ పథకంపై ప్రధాన డిమాండ్లు.

బీహార్ ప్రభుత్వం గుడ్‌న్యూస్: జర్నలిస్టుల పింఛను ₹15 వేలకి పెంపు! APUWJ హర్షం వ్యక్తం

బీహార్ ప్రభుత్వం జర్నలిస్టుల పింఛను రూ.6 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. మృత జర్నలిస్టుల జీవిత భాగస్వాములకు కూడా పింఛను రూ.10 వేలకు పెరిగింది. APUWJ హర్షం వ్యక్తం చేసింది