ఆంధ్రప్రదేశ్‌పై కొత్త వాయుగుండం ప్రభావం – వారం రోజులపాటు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున, ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏపీలో భారీ వర్షాల సూచన – రాబోయే రోజుల్లో అల్పపీడనం ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో భారీ వర్షాల సూచన. రాయలసీమలో పిడుగులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. సెప్టెంబర్ 26న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 27న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.