గుంటూరులో జర్నలిస్టులు రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణను కోరుతూ కేంద్ర మంత్రి పెమ్మసానిని కలిశారు. పాస్‌ల విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
Tag: APBJA
కార్మిక సంఘాల సమ్మెకు సంఘీభావంగా జర్నలిస్ట్ సంఘాల ర్యాలీ – కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించాయి. రద్దు చేసిన కార్మిక చట్టాల పునరుద్ధరణకు డిమాండ్.