బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వాతావరణ శాఖ అప్‌డేట్ చదవండి.
Tag: AP Weather Update
దిత్వా తుపాన్ తాజా అప్‌డేట్: ఏపీలో రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరిక
దిత్వా తుపాను బలహీనపడినా ఆంధ్రప్రదేశ్‌పై దాని ప్రభావం కొనసాగుతోంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచనలు.
దిత్వా తుపాన్ ప్రభావం: గుంటూరు పోలీసుల అలర్ట్, కంట్రోల్ రూమ్ నంబర్లు విడుదల
దిత్వా తుపాన్ ప్రభావం నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ప్రతి సబ్‌డివిజన్‌లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నారు.