బంగాళాఖాతంలో తీవ్రత పెంచుకున్న మొంథా తుపాన్ ఇప్పుడు కాకినాడ వద్ద కాకుండా మచిలీపట్నం వైపు దూసుకెళ్తోంది. తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు.
Tag: AP Weather News
గుంటూరులో వర్షాల దెబ్బ: అరండల్‌పేట రోడ్లపై కండోమ్‌లు.. ప్రజలకు షాక్!
గుంటూరులో వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం. అరండల్‌పేట రోడ్లపైకి కండోమ్‌లు కొట్టుకొచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాడ్జిపై పోలీసుల చర్యలపై ప్రశ్నలు లేవుతున్నాయి