ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల: నారా లోకేష్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 1.14 లక్షల ఉద్యోగాల వివరాలు, జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలపై పూర్తి సమాచారం.

APPSC 21 నోటిఫికేషన్ల పరీక్షల షెడ్యూల్ ప్రకటింపు – 890 పోస్టులు

APPSC ఈ ఏడాది విడుదల చేసిన 21 నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలు ఖరారు చేసింది. మొత్తం 890 పోస్టుల భర్తీ కోసం జనవరి–ఫిబ్రవరిలో పరీక్షలు జరుగనున్నాయి.