ఇండియా అండర్-18 సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ఎంపికైన ఎన్టీఆర్ జిల్లా యువ క్రీడాకారుడు రేవంత్‌కు ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందించారు. క్రీడల వార్తలు.
Tag: AP Sports News
MS Dhoni Amaravati Visit: చంద్రబాబుతో భేటీ.. ఏపీలో క్రికెట్ అకాడమీపై కీలక చర్చ
భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఈ నెల 9న అమరావతికి రానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీలో ఏపీలో క్రికెట్ అభివృద్ధి, క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశాలపై చర్చ జరిగే అవకాశం.