ఏపీలో స్మార్ట్ మీటర్ల బిగింపు వివాదంగా మారుతోంది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల బిగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. గృహాలకు అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని మంత్రి స్పష్టం చేశారు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭