ఏపీ రేషన్ కార్డుదారులకు నూతన సంవత్సరం గిఫ్ట్

ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా రేషన్ కార్డుదారులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. నేటి నుంచి కిలో గోధుమపిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది.

రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. రూ.20కే గోధుమ పిండి

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది ప్రభుత్వం. పండుగల వేళ పేదలకు భారీ ఊరట.

ముఖ్య గమనిక — ఆంధ్ర ప్రదేశ్ రేషన్ కార్డు లబ్దిదారులకు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులు జాగ్రత్త! స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోని వారు, ఈకేవైసీ చేయకపోతే రేషన్ నిలిపివేయబడుతుంది. ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.