దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరులో ఎడతెరిపిలేని వర్షాలు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. స్వర్ణముఖి, పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాకపోకలు అంతరాయం.
Tag: AP Rain Alert
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు – ఉత్తరాంధ్ర, రాయలసీమలో పిడుగుల సూచన
ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉంది.