ఎన్టీఆర్ జిల్లా: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19)సందర్భంగా విశేష ప్రతిభకనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుందని.. జిల్లా పరిధిలోని ఫొటోగ్రాఫర్లు జులై 31వ తేదీలోగా తమ ఎంట్రీలు పంపాల్సి ఉంటుందని […]