ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్ 2025 ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. వెబ్ కౌన్సిలింగ్, సర్టిఫికెట్ ధృవీకరణ, సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభం వంటి కొత్త తేదీలను అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ ప్రకటించారు.