ఒమన్ షాకింగ్ నిర్ణయం: ధనవంతులపై ఆదాయ పన్ను మొదలవుతోంది!

గల్ఫ్ దేశాల్లో కీలకమైన ఒమన్, ఒక చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణ దిశగా అడుగులు వేస్తోంది. 2028 జనవరి 1 నుంచి దేశీయ పౌరులపై ఆదాయపు పన్ను (Income Tax) విధించబోతున్నట్లు ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. […]

రాష్ట్రంలో రాజకీయం రగులుకున్నట్లే….!జిల్లాల పర్యటనలకు జగన్ ప్రణాళికలు.

అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. అలాగే కాకలు రేపుతోంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదవశాత్తు సింగయ్య అనే పార్టీ కార్యకర్త మృతి చెందడం,ఆ కే.సు జగన్ […]

పల్నాడు పర్యటన ఘటనలో మాజీ సీ.ఎం, పై కే-సు,A2గా జగన్ పేరు.

అమరావతి: ఈ నెల 18న పల్నాడులో పర్యటించిన జగన్ కార్యక్రమంలో ఓ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం భారీ ప్రదర్శన కు,ర్యాలీకి అనుమతి నిరాకరించినా,వైసీపీ శ్రేణులు మాత్రం ఆ కార్యక్రమం ముగించారు. ఇక అక్కడ జరిగిన […]

పల్నాడులో సింగయ్యను మింగేసిన అభిమానం,అది జగన్ వాహనమేనా…!?

పల్నాడు జిల్లాలో వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 18న నిర్వహించిన ర్యాలీలో ఒక వ్యక్తి మరణించాడు.మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద బాధితుడు ఈడ్చుకుని వెళుతున్నట్లు ఓ వీడియో […]

YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి PS లో కే-సు నమోదు.

తాడేపల్లి;అమరావతి మహిళలపై నీచమైన వాఖ్యలు చేసిన వ్యక్తులపై అక్కడి మహిళలు పెట్టిన కేసులు పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఒకొక్కరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.ఏ1గా, జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఏ2గా,అరెస్ట్ కాగా ఆయన రిమాండ్ లో […]

నిహారిక విడాకులపై నాగబాబు స్పందన – పిల్లల నిర్ణయాల్లో మేము తలదూర్చం!

నటుడు, నిర్మాత నాగబాబు, తన కుమార్తె నిహారిక విడాకులపై మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ – “నిహారిక పెళ్లి పెద్దల సమ్మతంతో జరిగినది. అప్పట్లో ఆమెకు పెళ్లిపై అంత ఆసక్తి […]

SLBC సొరంగ దుర్ఘటనకు నేటితో నాలుగు నెలలు.. ఆరుగురు మృతదేహాల ఆచూకీ ఎప్పటికి?

నాగర్‌కర్నూల్:శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగ ప్రమాదం జరిగిన నాలుగు నెలలు గడిచినా, ఇప్పటికీ ఆరుగురు కార్మికుల మృతదేహాల ఆచూకీ లభ్యం కాలేదు. ఫిబ్రవరి 22న నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఈ ఘోర […]

బుమ్రా ఘనత.. సేనా దేశాల్లో రికార్డు వికెట్లతో చరిత్రలోకి!

భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి టాప్ దేశాల్లో టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియన్ బౌలర్‌గా రికార్డులు తిరగరాశాడు. […]

భారత్‌ కూడా అమెరికాకు రుణదాతే.. అప్పుల ఊబిలో అగ్రరాజ్యం

అగ్రరాజ్యం అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇప్పటికే ఆ దేశం రూ.3 కోట్ల 28 లక్షల కోట్లకు సమానం అయిన 37 ట్రిలియన్ డాలర్ల రుణ భారాన్ని మోస్తోంది. వడ్డీలకే ప్రతీ సంవత్సరం దాదాపు […]

ట్రంప్ మొబైల్ లాంచ్: అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ ఫోన్లు రంగంలోకి

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయనకు చెందిన ది ట్రంప్ ఆర్గనైజేషన్ మొబైల్ టెక్నాలజీలోకి ప్రవేశిస్తూ “ట్రంప్ మొబైల్” పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను ప్రకటించింది. Trump […]