ఒక నెలలో రెండో ఘాటు ఘటన: ఎయిర్ ఇండియా వియన్నా ఫ్లైట్‌లో ప్రమాద సూచక పరిణామం

వియన్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తర్వాత దిగిపోవడం కలకలం రేపింది. ఇదివరకు కూడా ఒక విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

బెంగళూరు స్టాంపీడ్‌కి RCB బాధ్యతే: ట్రిబ్యునల్ తేల్చింది, సస్పెండ్ చేసిన ఐపీఎస్ అధికారికి ఊరట

బెంగళూరులో IPL విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు RCBనే బాధ్యమని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పేర్కొంది. వికాస్ కుమార్ సస్పెన్షన్‌ను కూడా ట్రిబ్యునల్ రద్దు చేసింది.

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత

మానసిక వైద్యుడు, ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో కన్నుమూశారు. జీవితంలో ఎన్నో రంగాల్లో ముద్రవేసిన ఆయన ఆఖరి ప్రయాణం జూబ్లీహిల్స్‌లో నిర్వహించనున్నారు.

కన్నప్ప కలెక్షన్ల బాటలో బ్రేకులు: ప్రభాస్ కేమియో కూడా కలిసి రాలేదా?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కు హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం నిరాశ పరుస్తున్నాయి. తొలి నాలుగు రోజుల్లో రూ.31.5 కోట్ల వరకే వసూళ్లు. ప్రభాస్ కేమియో ఉన్నా ట్రేడ్ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

రీల్స్ మోజు.. రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. గంటల పాటు రైళ్లకు అంతరాయం

రంగారెడ్డి జిల్లా:సోషల్ మీడియా ఫేమ్ కోసం కొందరు యువతులు, యువకులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువతి కేవలం రీల్స్ కోసం రైలు పట్టాలపై కారు నడిపించి తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఈ ఘటన […]

భార్యతో గొడవలతో రూ.4 కోట్ల ఆస్తి పత్రాలు హుండీలో వేసిన మాజీ సైనికుడు – తమిళనాడులో విచిత్ర ఘటన

తిరువణ్ణామలై (తమిళనాడు):కుటుంబ కలహాలు ఒక్కోసారి ఎవరూ ఊహించని నిర్ణయాలకు దారితీస్తాయి. అలాంటి ఘటనే తాజాగా తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో చోటుచేసుకుంది. భార్యతో జరుగుతున్న విభేదాలకు విసిగిపోయిన ఓ మాజీ సైనికుడు ఏకంగా తన కుటుంబానికి […]

చైనాలో కొత్తగా 22 వైరస్‌లు గుర్తింపు – హెనిపా ముప్పుతో ప్రపంచం మరోసారి హెచ్చరికలో

బీజింగ్: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ విజృంభణ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే… చైనాలో మరోసారి వైరస్‌ల విషయంలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైనా శాస్త్రవేత్తలు తాజాగా గబ్బిలాల్లో 22 కొత్త వైరస్‌లను గుర్తించారు. […]

ఒకే బైక్‌పై ఎనిమిది మంది యువకులు.. హైదరాబాద్‌లో సంచలనం

హైదరాబాద్‌ నగరంలో రోడ్డు భద్రతను ఉల్లంఘిస్తూ ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టే యువత ఇలా ఇంకోసారి వార్తల్లోకి ఎక్కింది. ఒకే బైక్‌పై ఎనిమిది మంది యువకులు ప్రయాణిస్తూ […]

ఉదయ్‌పూర్‌లో ఫ్రెంచ్ పర్యాటకురాలిపై లైంగిక దాడి కలకలం

ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక నగరమైన ఉదయ్‌పూర్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళపై జరిగిన లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. యాడ్ షూట్ నిమిత్తం ఉదయ్‌పూర్‌కు వచ్చిన ఆ పర్యాటకురాలిపై ఓ […]

కేరళలో చేతబడి నిషేధ చట్టంపై వెనక్కితగ్గిన ప్రభుత్వం: హైకోర్టు ప్రశ్నల వర్షం

కేరళలో చేతబడి, క్షుద్ర పూజలపై నిషేధానికి సంబంధించి చట్టాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కీలకంగా స్పందించింది. ఇటువంటి చట్టాన్ని […]