అమెరికా ట్రంప్ ప్రభుత్వం విద్యార్థి వీసాల విషయంలో కఠిన వైఖరి అనుసరించడం వల్ల భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుతోంది. వీసా అపాయింట్‌మెంట్‌లలో జాప్యం, తిరస్కరణ రేట్లు పెరగడం విద్యార్థుల్లో ఆందోళనను పెంచుతోంది.
Tag: ap news hunt
టాలీవుడ్ లో విషాదం: నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కిడ్నీ సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. వీవీ వినాయక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై, 100కి పైగా సినిమాల్లో నటించిన ఆయన మృతి చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది.
గోకర్ణ గుహలో రహస్య జీవితం – ఓ ప్రేమ కథ వెనుక దాగిన వాస్తవం!
గోకర్ణ సమీప గుహలో పిల్లలతో కలిసి నివసిస్తున్న రష్యన్ మహిళ నీనా కుటినా కథలో మలుపు. ఆమె ప్రియుడు స్టెనిన్ ఇజ్రాయెల్ నుంచి వచ్చి చేసిన సంచలన వ్యాఖ్యలు. పూర్తి వివరాలు చదవండి.
దేశవ్యాప్తంగా 10 లక్షలకుపైగా కేంద్ర ప్రభుత్వ నియామకాలు – మోదీ సర్కారు భారీ రికార్డు
పది లక్షల కంటే ఎక్కువ ప్రభుత్వ నియామక పత్రాలు పంపిణీ చేసిన కేంద్రం… యువతే భవిష్యత్తుకు ఆశాభారంగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. రోజ్‌గార్ మేళా, ప్రైవేటు ఉద్యోగ ప్రోత్సాహక పథకాలపై కీలక ప్రకటనలు.
భార్యకు మ్యారేజ్ డే గిఫ్ట్‌గా ఇచ్చిన ఫోన్.. సైబర్ నేరానికి వాడారని పోలీసుల ఎంట్రీ!
కోల్‌కతా లో ఓ లాయర్ భార్యకు మ్యారేజ్ డే గిఫ్ట్‌గా ఇచ్చిన స్మార్ట్ ఫోన్.. గుజరాత్ పోలీసులు ఆ ఫోన్ సైబర్ నేరానికి వాడాయంటూ ఇంటికి వచ్చారు. అసలు ఏమైందంటే…
భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై సెన్సార్? కేంద్రంపై ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ తీవ్ర ఆరోపణలు
ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ సెన్సార్‌షిప్ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. రాయిటర్స్ ఖాతా సహా వేలాది ఖాతాలను బ్లాక్ చేయాలన్న ఆదేశాలపై ‘ఎక్స్’ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఘోరం: విషపూరిత పంచపూల మొక్కలు తిని 90 గొర్రెలు మృతి – రైతుల విలపం
తెలంగాణ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లోడ్‌పల్లి అడవిలో పంచపూల మొక్కలు తిని 90 గొర్రెలు మృతి. లాంటానా కామరా వల్ల కలిగే ముప్పు గురించి నిపుణుల హెచ్చరికలు. మానవులకు కూడా ప్రమాదకరం.
తెలంగాణ MPWలకు శుభవార్త: విడుదలైన మూడు నెలల జీతాలు, ప్రభుత్వం నుండి రూ.150 కోట్లు
తెలంగాణ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 53 వేల మందికి పైగా మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రభుత్వం భారీ ఊరట. మూడు నెలల జీతాల బకాయిలు విడుదల చేస్తూ రూ.150 కోట్లు మంజూరు. కార్మికుల జీవనంలో తాత్కాలిక ఉపశమనం.
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం: స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న ట్రైన్.. ఇద్దరు విద్యార్థులు మృతి
తమిళనాడులోని కడలూరు జిల్లాలో స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న రైలు తీవ్ర విషాదానికి దారి తీసింది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, 10 మందికి పైగా గాయపడ్డారు. గేట్ కీపర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రేమ కోసం లింగమార్పిడి.. కానీ చివరికి ఆమెను ఏం చేశాడో తెలుసా?
మధ్యప్రదేశ్‌లో ప్రేమ కోసం లింగ మార్పిడి చేసిన యువకుడికి చివరికి ఎదురైన ద్రోహం. శస్త్రచికిత్సలతో అమ్మాయిగా మారిన అతడికి ప్రేమికుడు పెళ్లిని నిరాకరించి, ఆపై చేసింది ఏంటంటే?