రెండేళ్లు చీకట్లో బతికిన బాలిక: ఇచ్ఛాపురం ఘటనపై పోలీసుల, జడ్జి సీరియస్ పరిశీలన

శ్రీకాకుళం ఇచ్ఛాపురంలో 17 ఏళ్ల బాలికను తల్లి రెండేళ్లు చీకటిలో బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కార్యకర్త సమాచారం, అధికారుల రక్షణ చర్యలు, తల్లి మానసిక స్థితి, బాలిక భవిష్యత్ భద్రతపై పూర్తి వివరాల కథనం.

కార్తీక దీపం ఎత్తుకెళ్ళిన కాకి… విజ్ఞానాగరం జిల్లాలో నాలుగు గుడిసెలు బూడిద

కార్తీకమాసం పూజల సమయంలో వెలిగించిన దీపాన్ని ఒక కాకి ఎత్తుకెళ్లడంతో తాటాకు ఇళ్లపై మంటలు అంటుకుని నాలుగు గుడిసెలు దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల నష్టం చోటుచేసుకుంది.

టిడిపి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కొత్త టైం టేబుల్ | ప్రతి నెల తప్పనిసరి షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు టిడిపి ఎమ్మెల్యేలకు ప్రత్యేక టైం టేబుల్ జారీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ పించన్లు, 5వ తేదీ పాఠశాలల తనిఖీ, 10వ తేదీ అన్నా క్యాంటీన్ భోజనం వంటి కీలక కార్యక్రమాలు తప్పనిసరి. పూర్తి వివరాలు చదవండి.

మలేసియా చదువు అంటూ కుటుంబాన్ని మోసం చేసిన యువతి… మదురైలో ఆత్మహత్యతో బయటపడిన షాకింగ్ నిజం

మలేసియాలో ఎంఎస్సీ చదువుతానని కుటుంబాన్ని నమ్మించిన దివ్య అసలు విదేశాలకు వెళ్లకుండానే ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. గృహకలహాల కారణంగా ఆమె ఆత్మహత్యకు యత్నించి చివరకు మృతి చెందింది. మదురైలో జరిగిన ఈ ఘటనపై పూర్తి వివరాలు.

మెంతుల ఆరోగ్య ప్రయోజనాలు – షుగర్ నియంత్రణ నుంచి గుండె ఆరోగ్యం వరకు

మెంతులు ఆరోగ్యానికి ఎందుకు మంచివి? నానబెట్టిన మెంతులు తినడం వల్ల కలిగే లాభాలు, డయాబెటిస్ నియంత్రణ, జీర్ణవ్యవస్థ బలపరచడం, గుండె ఆరోగ్యంపై ప్రభావం వంటి వివరాలు తెలుసుకోండి.

జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 18 మంది మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫలోడి సమీపంలోని మటోడా వద్ద టెంపో ట్రావెలర్ రోడ్డుపక్కన నిలిచిన ట్రక్కును ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సీఎం భజన్‌లాల్ శర్మ స్పందించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

26 గంటల పాటు సముద్రంలో తేలిన మత్స్యకారుడు – జీవితం, మరణం మధ్య ఘోర పోరాటం!

తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు శివమురుగన్ 26 గంటల పాటు సముద్రంలో తేలుతూ జీవితం కోసం పోరాడాడు. జల్లి చేపల కాట్లు, అలలతో పోరాడిన ఈ అద్భుతం కథ తెలుసుకోండి.

సముద్రంలో మునిగిన 5 లక్షల ఐఫోన్‌ 17లు! రూ.4,000 కోట్ల నష్టం – పెరూలో షాకింగ్‌ ఘటన

పెరూలో ఓ కార్గో నౌక ప్రమాదంలో 50 కంటైనర్లు సముద్రంలో మునిగిపోయాయి. వీటిలో ఉన్న 5 లక్షల ఐఫోన్‌ 17 యూనిట్లు నీటిలో మునిగిపోయినట్లు సమాచారం. నష్టం రూ.4,000 కోట్లకు పైగా అని అంచనా.

పెళ్లి ముందు రోజు జాగరణ్‌లో భాంగ్రా చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన వధువు – పంజాబ్‌లో విషాదం

పంజాబ్‌ ఫరీద్‌కోట్‌ జిల్లా బర్గారి గ్రామంలో పెళ్లి ముందు రోజు జరిగిన జాగరణ్‌ వేడుకలో వధువు పూజ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించింది. పెళ్లి ఆనందం క్షణాల్లోనే విషాదంగా మారిపోయింది. ఈ సంఘటన గ్రామమంతా కన్నీరు మున్నీరయ్యేలా చేసింది.