అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఐదో వరుస విజయాన్ని సాధించింది. పాకిస్థాన్‌పై అద్భుతమైన ఫీల్డింగ్, బ్యాటింగ్‌తో భారత్ అజేయంగా దూసుకుపోయింది.