83 ఏళ్లుగా విడదీయలేని ప్రేమ – గిటెన్స్ దంపతుల అపూర్వ జీవనకథ

83 ఏళ్లుగా విడదీయలేని బంధంతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఎలియనర్–లైల్ గిటెన్స్ ప్రేమకథ. 216 ఏళ్ల కలిపిన వయసుతో ప్రపంచంలోనే వృద్ధ దంపతులు.

హాట్‌స్టోరీ: మెరిసేదంతా బంగారం కాదు — గుంటూరులో హాల్‌మార్క్ మోసకే లేజర్‌ మిషీన్ సీజ్

గుంటూరు లాలాపేటలో బంగారు షాపుల్లో హాల్‌మార్క్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. BIS జాయింట్ డైరెక్టర్ అర్జున్ నేతృత్వంలో జరిగిన దాడుల్లో లైసెన్స్ లేకుండా హాల్‌మార్క్ ముద్రించే లేజర్ మెషిన్ సీజ్ చేయబడింది. వినియోగదారులను మోసం చేసిన వ్యాపారులపై చర్యలు ప్రారంభమయ్యాయి.