ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాలో పహాడీ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ లోడ్‌తో వెళ్తున్న లారీ బొలెరోపై బోల్తా కొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్‌గా మారింది.
Tag: AP News Hunt National
కేరళలో NH-66 మళ్లీ కుంగింది: కొత్త రహదారి పగుళ్లు – నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు
కేరళలో కొట్టియం–మైలక్కడ్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన NH-66 రహదారి అకస్మాత్తుగా కుంగిపోవడంతో నాలుగు వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇటీవలి నెలల్లో ఇదే హైవేపై రెండోసారి ఈ ఘటన జరగడంతో నిర్మాణ నాణ్యతపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసింది.