బెంగళూరులో తెలుగు జంట దారుణ మృతి: సహజీవనం హత్య–ఆత్మహత్యగా ముగిసింది

బెంగళూరులో తెలుగు జంటగా సహజీవనం చేస్తున్న లలిత–లక్ష్మీనారాయణ దారుణ మృతి. మద్యం మత్తులో జరిగిన గొడవ హత్య–ఆత్మహత్యగా మారింది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు ఇక్కడ చదవండి.

అనుమానంతో భార్యను హత్య చేసి సెల్ఫీ పెట్టిన భర్త – కోయంబతూరు షాకింగ్ ఘటన

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త శవం పక్కన కూర్చొని సెల్ఫీ తీసిన ఘటన కోయంబతూరులో వెలుగు. నిందితుడు పోలీసుల చెరలో.

నిజామాబాద్‌ దారుణం: ఇద్దరు భార్యలు కలిసి భర్తను సజీవదహనం చేసిన ఘోరం

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవక్కపేటలో ఇద్దరు భార్యలు కలిసి భర్తను పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ప్రారంభించారు.

రాజస్థాన్‌లో దారుణం: పెళ్లి కావట్లేదనే మూఢనమ్మకంతో 17 రోజుల పసికందుకు బలి

రాజస్థాన్‌లో నలుగురు యువతులు పెళ్లి అవకాశాలు రాలేదనే మూఢనమ్మకంతో 17 రోజుల పసికందును క్షుద్ర పూజకు బలిచ్చిన దారుణ ఘటన. చిన్నారి తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.