మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ తిరుపతిలో విడుదలైంది. కామెడీ టైమింగ్, నయనతార–వెంకటేశ్ సీన్స్ ఆకట్టుకున్నాయి.
Tag: AP News Hunt Cinema
6వ తరగతిలోనే లవ్ ప్రపోజల్ వచ్చిందా? అనుష్క శెట్టి కామెంట్స్ వైరల్
బాహుబలి దేవసేన అనుష్క శెట్టి 6వ తరగతిలోనే లవ్ ప్రపోజల్ వచ్చిందని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర కథనం.
మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా టాలీవుడ్ ఎంట్రీ – సత్య హీరోగా ‘జెట్లీ’ మూవీ
మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింఘా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న ‘జెట్లీ’ సినిమాలో శివానీ రాయ్ పాత్రలో కనిపించబోతోంది. రియా ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాలీవుడ్ ఎంట్రీపై పూర్తి వివరాలు.
ఇలియానా రీ-ఎంట్రీపై ఆసక్తికర చర్చలు – పెళ్లి, పిల్లలు, సినిమా ప్రయాణం, అభిమానుల అంచనాలు
గోవా బ్యూటీ ఇలియానా డి క్రూజ్ పెళ్లి, మాతృత్వం తర్వాత సినిమాలకు దూరమైనా, తిరిగి వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతున్నట్టు స్పష్టతనిచ్చింది. ఆమె కెరీర్, బాలీవుడ్ ప్రయాణం, అభిమానుల అంచనాలపై పూర్తి కథనం.