కేరళ త్రిశూర్ రైల్వే స్టేషన్‌లోని బైక్ పార్కింగ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200కిపైగా ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Tag: ap news hunt
Banking Rules 2026: కొత్త ఏడాదిలో బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. UPI, డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్
2026లో అమల్లోకి వచ్చిన కొత్త బ్యాంకింగ్ నిబంధనలు ప్రజలపై భారీ ప్రభావం చూపనున్నాయి. UPI,డెబిట్,క్రెడిట్ కార్డులు,సిబిల్ స్కోర్,కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం,ధరల పెరుగుదలపై పూర్తి వివరాలు.,
ప్రపంచ EV మార్కెట్‌కు కొత్త రాజు: టెస్లాను వెనక్కునెట్టిన చైనా దిగ్గజం BYD
ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో టెస్లాను వెనక్కునెట్టిన చైనా కంపెనీ BYD. 2025 అమ్మకాల గణాంకాలు, టెస్లా పతనం, BYD విజయం పూర్తి విశ్లేషణ.
తమిళనాడు రోడ్డు ప్రమాదం: బస్సు టైర్ పేలి రెండు కార్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి
తమిళనాడులోని కడలూరు జిల్లా తీత్తకుడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో రెండు కార్లపైకి దూసుకెళ్లి 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాగజ్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. నాగ్‌పూర్ నుంచి తిరిగివస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
జగన్ జన్మదిన వేడుకలు – తాడేపల్లి నివాసం వద్ద సంచలనంగా మారిన ఫ్లెక్సీ
వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా తాడేపల్లి నివాసం వద్ద ఏర్పాటు చేసిన జగన్–కేసీఆర్–కేటీఆర్ ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ–బీఆర్ఎస్ పొత్తుపై ఊహాగానాలు.
బురఖా ధరించలేదన్న కారణంతో భార్య, ఇద్దరు కుమార్తెల హత్య.. శామ్లీని కుదిపేసిన కిరాతక నేరం
ఉత్తరప్రదేశ్ శామ్లీ జిల్లాలో బురఖా ధరించలేదన్న కారణంతో ఓ భర్త తన భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లాలో దోర్నాల బస్టాండ్ నిర్మాణానికి కలెక్టర్ గ్రీన్ సిగ్నల్
ప్రకాశం జిల్లా దోర్నాలలో కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి కలెక్టర్ అనుమతి ఇచ్చారు. స్థల వివాదాల కారణంగా నిలిచిపోయిన బస్టాండ్‌కు ఇప్పుడు లైన్ క్లియర్ అవడంతో ప్రయాణికులు, భక్తుల కోసం కీలక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త: హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక కమిటీ ఏర్పాటు
ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ కమిటీ ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కర్నాటకలో అంధవిశ్వాసం దారుణం: మగపిల్ల కోరికతో భార్యకు శిరోముండనం చేసిన భర్త
కర్నాటక విజయపురలో అంధవిశ్వాసం పేరుతో భర్త భార్యపై దారుణం. మగపిల్ల కోరికతో మంత్రగాడి మాటలు నమ్మి శిరోముండనం చేసి గాయపరిచిన ఘటనపై పూర్తి వివరాలు.