దీపావళి సందర్భంగా జియో వినియోగదారుల కోసం 60 రోజుల ఉచిత జియో హోమ్ ఆఫర్. 1000 లైవ్ టీవీ ఛానెల్లు, 11 ఓటీటీ యాప్‌లు, వై-ఫై డేటా మరియు వాయిస్ కాల్స్ ఉచితం. పూర్తి వివరాలు తెలుసుకోండి.