ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ వ్యాప్తి ఆందోళనకరం – డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రత్యేక కథనం

ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఐవీ–ఎయిడ్స్ వ్యాప్తి ఇంకా ఆందోళనకరం. యువతలో కేసులు పెరుగుతున్నాయి. పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఏఆర్టీ సెంటర్లలో చికిత్స, వ్యాధి సోకే మార్గాలు, నివారణ చర్యలపై విశ్లేషణాత్మక ప్రత్యేక కథనం.

APలో గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్ సేవలు:  3 నెలల్లో 3 వేల ప్రాణాలు… ఒకే ఇంజెక్షన్‌తో సాధ్యమైందా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్టెమీ విధానం, టెనెక్టెప్లెస్ ఇంజెక్షన్ వల్ల మూడు వేల మందికి పైగా గుండెపోటు బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. జిల్లాల వారీ గణాంకాలు, గోల్డెన్ అవర్ ప్రయోజనాలు, స్టెమీ యాప్ పనితీరు వంటి పూర్తి వివరాలు చదవండి.