APMSRB Assistant Professor Jobs 2026 నోటిఫికేషన్ విడుదల. 220 పోస్టులు, నెలకు రూ.2 లక్షల వరకు జీతం, రాత పరీక్ష లేదు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు వివరాలు తెలుసుకోండి.
Tag: AP Health Department Jobs
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్: సుమారుగా లక్షకు పైగా ఖాళీలు భర్తీకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. సుమారు లక్షకు పైగా ఖాళీలు అన్ని శాఖల్లో భర్తీకి సిద్ధం. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో 185 వైద్యుల పోస్టుల భర్తీ – ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ 185 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 155 ఎంబీబీఎస్ పోస్టులు, 30 స్పెషలిస్టు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 10, 2025. పూర్తి వివరాల కోసం apmsrb.ap.gov.in చూడండి.