మంగళగిరిలో మరో 2 వేల మందికి ఇళ్లపట్టాలు: మంత్రి లోకేశ్ తీపికబురు

మంగళగిరి నియోజకవర్గంలో నివాసం ఉండే మరో 2 వేల మంది పేదలకు త్వరలోనే శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశంలో కీలక ఆదేశాలు జారీ.

ఆంధ్రప్రదేశ్‌లో మిషన్ వాత్సల్య పథకం అమలు – అనాథ పిల్లలకు నెలకు రూ.4,000 సాయం

తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలుస్తున్న మిషన్ వాత్సల్య పథకం ఇప్పుడు ఏపీలో అమలవుతోంది. నెలకు రూ.4,000 చొప్పున సాయం అందుతోంది. పథకం పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకోండి.

APలో కొత్త రేషన్ కార్డులు జారీకి సిద్ధం: ఇలా చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాత కార్డులకు బదులుగా QR కోడ్‌తో కొత్త కార్డులు ఆగష్టులో జారీ కానున్నాయి. స్టేటస్ చెక్ చేసుకోవడానికి పూర్తి విధానం తెలుసుకోండి.