ఏపీలో మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభం.. ఉచిత ఇంగ్లీష్ మీడియం, హాస్టల్ సదుపాయం

ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభం. ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య, హాస్టల్ సదుపాయం. అర్హతలు, పరీక్ష వివరాలు, ముఖ్య తేదీలు తెలుసుకోండి.

AP Schools: ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచంటే..?

AP Schools Sankranti Holidays 2025: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు జనవరి 10 నుంచి 18 వరకు 9 రోజుల సంక్రాంతి సెలవులు. జనవరి 19న స్కూళ్లు పునఃప్రారంభం.

ఏపీని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకం: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యను దేశంలో మోడల్‌గా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. Noble Teachers Associationతో సమావేశంలో పలు కీలక హామీలు ఇచ్చారు.