ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు ప్రమాదకరంగా తగ్గుతోంది. రెండో బిడ్డకు ప్రోత్సాహకాలు, ఫెర్టిలిటీ కాలేజీలు, మహిళల ఉపాధి పెంపుపై ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. పూర్తి వివరాలు.