ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లో అంతర్జాతీయ స్థాయి విద్య అందించేందుకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం. 8–10 తరగతులకు సర్టిఫైడ్ కోర్సులు, ఉపాధ్యాయ శిక్షణ, గ్లోబల్ అవకాశాలు.
Tag: AP Education Updates
AP Mega Dsc 2025 BIG Alert !! : టెట్ మార్కుల సవరణకు చివరి అవకాశం – విద్యాశాఖ కీలక ప్రకటన.
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 స్కోర్ కార్డుల్లో టెట్ మార్కుల సవరణకు విద్యాశాఖ మరోసారి గడువు ఇచ్చింది. అభ్యర్థులు ఆగస్టు 21 మధ్యాహ్నం 12 గంటలలోపు టెట్ మార్కులను సరిచేసుకునే అవకాశం పొందారు. ఫైనల్ జాబితా విడుదలకు ముందు ఇది చివరి ఛాన్స్.